Balakrishna: ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. ఇదేం పని అంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్
బాలకృష్ణ మాన్సన్ హౌస్ బ్రాండ్ ని ప్రమోట్ చేయడంపై నెట్టింట విమర్శలు వెలువెత్తుతున్నాయి. పద్మ భూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తర్వాత ఇలాంటి మద్యం బ్రాండ్లను ప్రోత్సహించడం సరైనది కాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.