/rtv/media/media_files/2025/05/17/khushi-kapoor-beach-photo-2nd-877615.jpg)
నటి ఖుషీ కపూర్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.
/rtv/media/media_files/2025/05/17/khushi-kapoor-beach-pic-554590.jpg)
తాజాగా బికినీలో బీచ్ అందాలను ఆస్వాదిస్తూ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఖుషీ హాట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/05/17/khushi-kapoor-beach-photo-767419.jpg)
ఖుషీతో పాటు ఓరీ కూడా తనతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఫొటోను కూడా పంచుకుంది ఖుషీ.
/rtv/media/media_files/2025/05/17/khushi-kapoor-beach-photo-4th-528879.jpg)
ఖుషీ పూల పూల మ్యాక్సీ డ్రెస్ వేసుకుని కూడా చాలా అందంగా కనిపించింది.
/rtv/media/media_files/2025/05/17/khushi-kapoor-beach-photo-3rd-827586.jpg)
ఖుషీ 'ది ఆర్చీస్' చిత్రంతో యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టింది.
/rtv/media/media_files/2025/05/17/khushi-kapoor-beach-photo-1st-719053.jpg)
ఈ సినిమా తర్వాత, జునైద్ ఖాన్‌తో కలిసి 'లవ్యాపా'లో చిత్రంలో మెరిసింది. లవ్ టుడే డబ్బింగ్ గా ఈ చిత్రం రూపొందింది.
/rtv/media/media_files/2025/05/17/khushi-kapoor-beach-pic-554590.jpg)
ఖుషీ కపూర్ దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు. అలాగే జాన్వీ కపూర్ చెల్లి కూడా. latest-news | cinema-news | telugu-news