Kesari Chapter 2: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కేసరి చాప్టర్ 2 తెలుగు ట్రైలర్ విడుదలైంది. . ఇప్పటికే హిందీలో రిలీజై సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు తెలుసు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మే 23న తెలుగు వెర్షన్ విడుదల కానుంది.
They fired bullets, he fired back with the truth!#KesariChapter2 Telugu Trailer out now.
— Akshay Kumar (@akshaykumar) May 17, 2025
Releasing in Telugu - in cinemas 23rd May. pic.twitter.com/grerEoNOeu
telugu-news | cinema-news | telugu-cinema-news | latest-news | Kesari Chapter 2 in Telugu