/rtv/media/media_files/2025/06/19/ruhi-singh-first-pic-2025-06-19-16-50-19.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా కనిపించే రూహికి ఇన్స్టాగ్రామ్లో ఆమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. తరచూ తన గ్లామరస్ ఫొటోలతో తన ఫ్యాషన్ సెన్స్ ని ప్రదర్శిస్తుంటుంది. Image Credits: Ruhi Singh/Instagram
/rtv/media/media_files/2025/06/19/ruhi-singh-second-pic-2025-06-19-16-50-19.jpg)
తాజాగా రెడ్ టాప్, వైట్ బాటమ్ లో రూహి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. Image Credits: Ruhi Singh/Instagram
/rtv/media/media_files/2025/06/19/ruhi-singh-third-pic-2025-06-19-16-50-19.jpg)
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన రూహి 2014లో మిస్ యూనివర్సల్ పీస్ అండ్ హ్యుమానిటీ 2014 టైటిల్ను గెలుచుకున్నారు. Image Credits: Ruhi Singh/Instagram
/rtv/media/media_files/2025/06/19/ruhi-singh-fourth-pic-2025-06-19-16-50-19.jpg)
ఆ తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో అలరించింది. Image Credits: Ruhi Singh/Instagram
/rtv/media/media_files/2025/06/19/ruhi-singh-fifth-pic-2025-06-19-16-50-19.jpg)
రూహి తెలుగులో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ నటించిన 'మోసగాళ్ళు' సినిమాతో అరంగేట్రం చేసింది. Image Credits: Ruhi Singh/Instagram
/rtv/media/media_files/2025/06/19/ruhi-singh-sixth-pic-2025-06-19-16-50-19.jpg)
మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన 'క్యాలెండర్ గర్ల్స్' సినిమాతో రూహి సింగ్ బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. Image Credits: Ruhi Singh/Instagram
/rtv/media/media_files/2025/06/19/ruhi-singh-seventh-pic-2025-06-19-16-50-19.jpg)
సినిమాలతో పాటు, రూహి అనేక వెబ్ సిరీస్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రూహి. 'చక్రవ్యూహ్', 'రన్అవే లుగై' వంటి సిరీస్లు ఆమెకు ఫుల్ క్రేజ్ తెచ్చాయి. Image Credits: Ruhi Singh/Instagram
/rtv/media/media_files/2025/06/19/ruhi-singh-eigth-pic-2025-06-19-16-50-19.jpg)
రూహి కేవలం హిందీ, తెలుగులోనే కాకుండా తమిళంలో 'బొంగు' వంటి చిత్రాల్లో కూడా నటించింది. Image Credits: Ruhi Singh/Instagram