/rtv/media/media_files/2025/06/24/kajal-maldives-vacation-8th-pic-2025-06-24-12-36-31.jpg)
నటి కాజల్ తన చెల్లి నిషా అగర్వాల్ తో కలిసి మాల్దీవ్స్ సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ చిల్ అవుతోంది. అలాగే భర్త గౌతమ్, కొడుకు నీల్ తో కలిసి సరదా సమయాన్ని గడిపారు.
/rtv/media/media_files/2025/06/24/kajal-maldives-vacation-4th-pic-2025-06-24-12-36-31.jpg)
ఓ పక్క సినిమాలతో మరోపక్క ఫ్యామిలీతో క్వాలిటీ టైం చేస్తోంది కాజల్. ఇటీవలే జరిగిన తన బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ వెళ్లారు.
/rtv/media/media_files/2025/06/24/kajal-maldives-vacation-6th-pic-2025-06-24-12-36-31.jpg)
ప్రస్తుతం కాజల్ తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. కాజల్ పార్వతీ పాత్రలో నటించిన కన్నప్ప ఈనెల 27న విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/06/24/kajal-maldives-vacation-5th-pic-2025-06-24-12-36-31.jpg)
సినిమాలతో పటు వెబ్ సీరీస్ లలోనూ నటిస్తోంది కాజల్. లైవ్ టెలీకాస్ట్ వెబ్ సీరీస్ లో నటించింది.
/rtv/media/media_files/2025/06/24/kajal-maldives-vacation-7th-pic-2025-06-24-12-36-31.jpg)
40 ఏళ్ల వయసులోనూ కాజల్ స్టన్నింగ్ లుక్స్ తో నెటిజన్లను ఫిదా చేస్తోంది.
/rtv/media/media_files/2025/06/24/kajal-maldives-vacation-6th-pic-2025-06-24-12-36-31.jpg)
ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ ఇండియన్ 3 షూటింగ్ లో పాల్గొంటోంది.
/rtv/media/media_files/2025/06/24/kajal-maldives-vacation-9th-pic-2025-06-24-12-36-31.jpg)
కాజల్ 2020లో గౌతమ్ అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2022లో మగబిడ్డకు జన్మనిచ్చింది.
/rtv/media/media_files/2025/06/24/kajal-maldives-vacation-2nd-pic-2025-06-24-12-36-30.jpg)
కొడుకు నీల్, భర్తతో కలిసి కాజల్ బ్యూటిఫుల్ ఫొటో
/rtv/media/media_files/2025/06/24/kajal-maldives-vacation-3rd-pic-2025-06-24-12-36-31.jpg)
Image Credits: Kajal Agarwal/Instagram