Crime: హైదరాబాద్ లో ఘోరం.. బర్త్ డే రోజు భార్య పీకకోసి..ముక్కలు ముక్కలుగా
హైదరాబాద్ శివారుప్రాంతం అబ్దుల్లాపూర్ మెట్టులో దారుణం వెలుగుచూసింది. మేనకోడలి బర్త్ డే వేడుకల్లో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త! కేక్కటింగ్ జరుగుతుండగా.. కత్తితో భార్య గొంతు కోసి పారిపోయాడు.