/rtv/media/media_files/2025/08/15/disha-patani-in-black-pic-four-2025-08-15-13-40-10.jpg)
బ్లాక్ డ్రెస్ ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో దిశా బ్రా లెట్, హై వెస్ట్ స్కర్ట్ ధరించింది హాట్ గా కనిపించింది. తన నాజూకు అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొడుతోంది.
/rtv/media/media_files/2025/08/15/disha-patani-in-black-pic-two-2025-08-15-13-40-10.jpg)
మినిమల్ మేకప్, లైట్ లిప్స్టిక్తో స్టన్నింగ్ గా కనిపిస్తోంది దిశా. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన క్షణాల్లోనే ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
/rtv/media/media_files/2025/08/15/disha-patani-in-black-pic-three-2025-08-15-13-40-10.jpg)
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు "స్టైల్ ఐకాన్", "హాట్", "అందాల అరాచకం" అని కామెంట్లు పెడుతూ దిశాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
/rtv/media/media_files/2025/08/15/disha-patani-in-black-pic-one-2025-08-15-13-40-10.jpg)
యంగ్ బ్యూటీ దిశా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ 61 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.
/rtv/media/media_files/2025/08/15/disha-patani-in-black-pic-five-2025-08-15-13-40-10.jpg)
ఇన్ స్టాగ్రామ్ తన గ్లామరస్ ఫొటో షూట్లు, ఫిట్ నెస్ వీడియోలు నిత్యం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి.
/rtv/media/media_files/2025/08/15/disha-patani-in-black-pic-six-2025-08-15-13-40-10.jpg)
బాలీవుడ్ తో పాటు ఈమధ్య తెలుగులోనూ ఈ అమ్మడు ఫాలోయింగ్ పెరిగింది. రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ 'కల్కి 2898 AD' సినిమాలో దిశా తన గ్లామర్, నటనతో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసింది.
/rtv/media/media_files/2025/08/15/disha-patani-in-black-pic-seven-2025-08-15-13-40-11.jpg)
ప్రస్తుతం దిశా 'వెల్కమ్ టు ది జంగిల్' వంటి హిందీ సినిమాలతో బిజీగా ఉంది. దీంతో పాటు హాలీవుడ్ లో అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది.
/rtv/media/media_files/2025/08/15/disha-patani-in-black-pic-eight-2025-08-15-13-40-11.jpg)
ఇంగ్లీష్ లో 'హోలీగార్డ్స్' అనే సినిమా చేస్తోంది. ఇది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.