MEGA 158: ''బ్లడీ బెంచ్ మార్క్''.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ప్రకటించారు.