ఆంధ్రప్రదేశ్ CM Ramesh-Chiranjeevi: సీఎం రమేష్ కు మెగాస్టార్ మద్దతు.. నేనున్నానంటూ..! కూటమి తరఫున అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ మెగాస్టార్ చిరంజీవిని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమేష్ కు చిరంజీవి ఆయనకు తన మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయండి.. మీ వెంట నేనున్నాని భరోసానిచ్చారు. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: మెగాస్టార్ చిరు ఎంతో ఇష్టపడి చేస్తే వచ్చింది జీరో అట..! ఎంతో ఇష్టపడి చిరంజీవి సొంతంగా కె.బాలచందర్ దర్శకత్వంలో నిర్మించిన రుద్రవీణ సినిమా జాతీయస్థాయిలో అవార్డులు గెలుచుకుంది కానీ.. కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ విషయాన్ని ఇటీవల చిరంజీవి సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2024లో చెప్పారు. By KVD Varma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ramcharan: సినీ నటుడు రామ్ చరణ్ కు డాక్టరేట్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్..! గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ మరో ఘనత సాధించారు. చెన్నైలోని ప్రముఖ వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు డాక్టరేట్ ను ప్రధానం చేసింది. సినీ ఇండస్ట్రీకి నటుడిగా అతడు అందిస్తున్న సేవలకుగానూ ఈ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. By Jyoshna Sappogula 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gidugu Rudra Raju: చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారు... గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చిరంజీవిపై ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారని స్పష్టం చేశారు. చిరంజీవి ఇంకా ఏఐసీసీ సభ్యులుగానే కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఆయన ఇంకా కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదని తెలిపారు. By V.J Reddy 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chiranjeevi: జనసేనకు మోగాస్టార్ మద్దతు..పార్టీ కోసం రూ. 5కోట్ల విరాళం..! మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిశారు. విశ్వంభర సెట్స్ లో మెగా బ్రదర్స్ కలిసేందుకు వేదికయ్యింది. తమ్ముడి పార్టీ కోసం అన్నయ్య మెగాస్టార్ రూ. 5కోట్ల విరాళం అందజేశారు. By Bhoomi 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: "చూసుకోరు వెదవలు".. వైరలవుతున్న మెగాస్టార్ కామెంట్స్..! తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వేడుకలకు చిరంజీవి, విజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయ్.. చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. దీంట్లో మిడిల్ క్లాస్ లైఫ్ కు సంబంధించి మెగాస్టార్ ను ఓ ప్రశ్న అడగగా.. దానికి అయన చెప్పిన జవాబు నెట్టింట్లో వైరల్ గా మారింది. By Archana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishwambhara: విశ్వంభర సెట్స్ నుంచి త్రిష పోస్ట్.. వైరలవుతున్న ఫొటో 'బింబిసారా' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'. తాజాగా త్రిష ఈ మూవీ సెట్స్ లో చిరంజీవి, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. లెజెండరీలతో కూడిన దివ్యమైన ఉదయం అని రాసుకొచ్చింది. By Archana 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Niharika Konidela : పిల్లల కోసం పెళ్లి చేసుకుంటాను : మెగా డాటర్! మెగా డాటర్ నిహారిక తనకు పిల్లలంటే చాలా ఇష్టమని వారు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అందుకే రెండో పెళ్లి చేసుకుంటానని.. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. By Bhavana 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: విశ్వంభర సెట్స్ లో త్రిషకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్! చిరంజీవి, త్రిష 18 సంవత్సరాల తరువాత కలిసి నటిస్తున్నచిత్రం విశ్వంభర. ఈ చిత్ర సెట్స్ లోకి త్రిష రావడంతో ఆమెకు చిరంజీవి టెంపరేచర్ కంట్రోల్డ్ మగ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn