Bihar : బీజేపీ వద్దు... ఇండియాకే మద్దతంటున్న ఎల్‌జేపీ నేతలు
బీహార్‌లో ఎన్డీయే పార్టీకి షాక్ తగిలింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో లోక్‌జనశక్తి పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. 22 మంది సీనియర్ నేతలు పార్టీని వెళ్ళిపోయారు. ఇక మీదట తమ మద్దతు ఇండియా కూటమికే అని ప్రకటించారు.