యమపాశంలా చైనా మాంజాలు.. గొంతులు కోయడానికి కారణం ఇదే..!
చైనా మాంజాలు రోడ్డుపై వెళ్లేవారి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి ఎంత కట్టడి చేసినా వాటి విక్రయాలు, మరణాలు ఆగడం లేదు. జనవరి 3న కైట్స్ హోల్సేల్ షాపులపై పోలీసులు రైడ్స్ చేసి, ఆ మాంజాలు విక్రయిస్తున్న 15 మందిని అరెస్ట్ చేశారు. 987 చైనా మాంజా బండిళ్లను సీజ్ చేశారు.
/rtv/media/media_files/2025/01/15/hajQDvoL6ZqYZqgmWVYy.jpg)
/rtv/media/media_files/2025/01/07/xcoHIqshXxhZzv7PTyjH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/china-manja-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/manj-jpg.webp)