China: చైనాలో మరో అద్భుతం.. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు
గత కొన్నేళ్లుగా హైస్పీడ్ రైళ్లపై దృష్టి సారించిన చైనా.. తాజాగా మరో అద్భుతం సృష్టించింది. ఏకంగా విమానంతో పోటీ పడే సరికొత్త రైలు ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఈ రైలు గంటకు 600 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలుస్తోంది.