తెలంగాణ Frog: ట్రిపుల్ఐటీ మెస్ బిర్యానీలో కప్ప.. కాదు కాదు కప్ప బిర్యానీ! గచ్చిబౌలిలోని ట్రిపుల్ఐటీ మెస్‌లో విద్యార్థులకు చికెన్ బిర్యానీలో కప్ప దర్శనిమిచ్చింది. దీంతో విద్యార్థులు షాక్ అయ్యి.. కప్ప బిర్యానీ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. By Kusuma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : చికెన్ బిర్యానీలో పురుగు.. కంగుతిన్న కస్టమర్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మెహ్ఫిల్ రెస్టారెంట్‌కు చెందిన చికెన్ బిర్యానీలో పురుగు వచ్చినట్లు ఓ కస్టమర్ ఎక్స్‌లో షేర్ చేశాడు. స్విగ్గీకి ఫిర్యాదు చేయగా క్షమాపణ చెప్పి రూ.64 మాత్రమే రిఫండ్ చేసిందన్నాడు. మెహ్ఫిల్ నుంచి ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయొద్దని కస్టమర్లకు సూచించాడు. By B Aravind 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn