Maoist Attack: సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ పై మావోయిస్టుల మెరుపుదాడి
ఛత్తీస్ఘడ్–తెలంగణ బార్డర్లోని జీడిపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ మీద మావోయిస్టులుమెరుపు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు దాడికి దిగారు. ఇద్దరి మధ్యా కాల్పులు జరుగుతున్నాయి.