CPI (Maoist) : సీపీఐ మావోయిస్టు పార్టీలో ప్రక్షాళన...రంగంలోకి అగ్రనేత గణపతి
వరుస ఎన్కౌంటర్లతో సీపీఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దండకారణ్యంలో నిర్భంధం అధికమవ్వడంతో పార్టీ అగ్రనాయకత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది. పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావ్ అలియాస్ గణపతి క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు.