భారీ ఎన్కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ , కొబ్రా సిబ్బందితో కూడిన బృందం ఈ ఆపరేషన్ను నిర్వహించింది