Chandra Grahan 2025: రేపే చంద్రగ్రహణం.. ఏ రాశిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా..?
ఈ చంద్రగ్రహణం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైనది. ఇది కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపగా.. మరికొన్ని రాశులపై సవాళ్లను తీసుకురావచ్చు. ఈ సమయంలో చంద్రుడు, రాహువు ఒకే రాశిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు రావచ్చని పండితులు చెబుతున్నారు.