Champions Trophy: రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ ఇదే..
రవీంద్ర జడేజా...కొట్టింది ఐదు రన్స్...అందులో చివరిది విన్నింగ్ షాట్ విత్ ఫోర్. చివర్లో వచ్చి మ్యాచ్ ను గెలిపించిన జడేజా విన్నింగ్ షాట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. భారత క్రికెట్ అభిమానులు దాన్ని పదే పదే చూస్తూ వైరల్ చేస్తున్నారు.