/rtv/media/media_files/2025/03/09/YuiCz7buXZnDk7M0hGyB.jpg)
India Winning Moment
న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 251 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా ఇంకా ఆరు పరుగులు ఉండగా గెలిచింది. ఆఖరి బంతిని ఫోర్‌గా కొట్టి రవీంద్ర జడేజా మ్యాచ్ ను గెలిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకోవడంతో భారత్ అభిమానుల్లో అంతులేని ఉత్సాహం నిండింది. భారతీయులు అందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
India create history, beat New Zealand by 4 wickets to lift 3rd Champions Trophy title#DNAUpdates | #INDvsNZ | #IndiaVsNewZealand | #ChampionsTrophy | #ChampionsTrophy2025 | #ChampionsTrophy2025Final | #RohitSharma | #ViratKohli | #RavindraJadejapic.twitter.com/NZSa25T0kP
— DNA (@dna) March 9, 2025
#WATCH | Mumbai celebrates India's victory; as it clinches #ChampionsTrophy2025pic.twitter.com/InesJeOmUx
— TIMES NOW (@TimesNow) March 9, 2025
#WATCH | People in Delhi celebrate India's victory #iccchampionstrophy2025pic.twitter.com/skI5fAsxiQ
— TIMES NOW (@TimesNow) March 9, 2025
#WATCH | People in Lucknow celebrate India's #ICCChampionsTrophy title pic.twitter.com/HVLtaSdvVc
— TIMES NOW (@TimesNow) March 9, 2025
Also Read: Champions Trophy: కప్పు మనదే..ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేశారు