New Update
/rtv/media/media_files/2025/03/09/qHAXrVZ2U6j8mIzSr0DB.jpg)
Shreyas Iyer
ఈరోజు మ్యాచ్ లో నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ తన 48 పరుగుల దగ్గర హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. నిలకడగా ఆడుతూ జట్టుకు అండగా నిలబడ్డాడు కానీ 48 పరుగుల దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. 44 పరుగుల దగ్గర శ్రేయస్ కొట్టిన క్యాచ్ ను మిస్ చేసింది కివీస్. అంతకు ముందే హ్యూజ్ సిక్స్ కొట్టిన శ్రేయ్ దాని తరువాత నుంచి నెమ్మదిగా ఆడుతూ తన హాప్ సెంచరీ దగ్గర కొచ్చేసరికి అవుట్ అయిపోయాడు.
తాజా కథనాలు
Follow Us