ICC: ఐసీసీ క్రికెట్ చైర్మన్ గా మరోసారి సౌరవ్ గంగూలీ
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్ళీ భారత మాజీ కెప్టెన్ దాదా గంగూలీ నియమితుడయ్యారు. దుబాయ్ లో జరుగుతున్న ఇయర్లీ మీటింగ్ లో ఈ విషయాన్ని ఖరారు చేశారు. 2021 నుంచీ గంగూలీ ఈ బాధ్యతలో కొనసాగుతున్నారు.
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్ళీ భారత మాజీ కెప్టెన్ దాదా గంగూలీ నియమితుడయ్యారు. దుబాయ్ లో జరుగుతున్న ఇయర్లీ మీటింగ్ లో ఈ విషయాన్ని ఖరారు చేశారు. 2021 నుంచీ గంగూలీ ఈ బాధ్యతలో కొనసాగుతున్నారు.
వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యభక్తులకే పెద్దపీట వేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజుల పాటు రద్దు చేసినట్లు చెప్పారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రస్తుత ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ తర్వాతి కొత్త ఛైర్మన్‌ను నియమించింది. తదుపరి ఛైర్మ్‌గా వి. నారయణన్ నియమితులయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పలు నియామకాలను చేసింది. ఇందులో భాగంగా బీసీ కమిషన్ ఛైర్మన్‌గా నిరంజన్..అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్‌గా కొండారెడ్డిని..ఎడ్యుకేషనల్ కమిషన్ ఛైర్మన్‌గా ఐఏఎస్ ఆకునూరి మురళీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
ఐసీసీ ఛైర్మ్‌గా జై షా ఎన్నికయ్యారు. ఎటువంటి అపోజ్ లేకుండానే ఆయన ఈ స్థానాన్ని ఏకగ్రీవంగా సంపాదించుకున్నారు. ఇప్పటివరకు బీసీసీఐ ఛైర్మన్‌గా ఉన్న జైషా ఇక మీదట ఐసీసీ వ్యవహారాలు చూసుకోనున్నారు. ఈయన కేంద్ర హోంమత్రి అమిత్ షా కుమారుడు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆమోదించలేదు. బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించలేమని తేల్చి చెప్పారు. పేపర్ లీకులకు జనార్ధన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ గవర్నర్ doptకి లేఖ రాశారు.
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలను తీసుకుంది. టీటీడీలో ప్రతి ఉద్యోగికి ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు..కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో అర్హత ఉన్నవారిని రెగ్యూలరైజ్ చేస్తున్నట్లు సమావేశంలో నిర్ణయించినట్లు చైర్మన్ భూమన తెలిపారు.
మరో 28 రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్నీ అభ్యర్ధులు, మేనిఫెస్టోలు రెడీగా ఉన్నాయి ఒక్క బీజేపీ తప్ప. దానికి తోడు ఇప్పుడు వివేక్ పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో అసలు మేనిఫెస్టో వస్తుందా రాదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.