Jana Reddy Resign : టిఎస్ పిఎస్ సి(TSPSC) ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి(Jana Reddy) రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు వస్తున్న వార్తలను రాజభవన్ వర్గాలు తెలిపాయి. పేపర్ లీకులకు బాధ్యలు ఎవరో తేల్చకుండా రాజీనామాను అమోదించొద్దని గవర్నర్ తమిళసై(Tamilisai) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనార్ధన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ గవర్నర్ doptకి లేఖ గవర్నర్ లేఖ రాశారు. ప్రస్తుతం గవర్నర్ తమిళ సై పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారు.
పూర్తిగా చదవండి..TSPSC : టీఎస్పీఎస్ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆమోదించలేదు. బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించలేమని తేల్చి చెప్పారు. పేపర్ లీకులకు జనార్ధన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ గవర్నర్ doptకి లేఖ రాశారు.
Translate this News: