విజయవాడజగన్ కి కృతజ్ఙతలు తెలిపిన భూమన! టీటీడీ కొత్త చైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిశారు. టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. By Bhavana 09 Aug 2023 17:40 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn