Ram Mohan Naidu: గ్లోబల్ యంగ్ లీడర్ గా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపిక
ఆంధ్రప్రదేశ్ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఎకానామిక్ ఫోరం గ్లోబల్ యంగ లీడర్ జాబితాలో ఆయన చోటు సంపాదించుకున్నారు. ఈ లిస్ట్ లో ఈసారి భారత్ నుంచి ఏడుగురు స్థానం సంపాదించుకున్నారు.