New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/amith-shah-jpg.webp)
Amit Shah AP Tour
ఆంధ్రప్రదేశ్ రాష్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజులు పర్యటించనున్నారు. జనవరి 18, 19 న రాష్ట్రంలో కేంద్ర మంత్రి అమిత్ షా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. శనివారం రాత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో భోజనం చేయనున్నారు. డిన్నర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మినిస్టర్ లోకేష్, హోం మంత్రి అనిత, సత్య కుమార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ నుంచి బండి సంజయ్ పాల్గొననున్నారు. ఆదివారం గన్నవరం దగ్గర NDRF, SDRF క్యాంపులను అమిత్ షా ప్రారంభించనున్నారు.
తాజా కథనాలు