తెలంగాణ సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత సపోర్ట్.. రాష్ట్రంలో కులగణన సర్వేలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి కులగణన అధికారులు వెళ్లగా ఆమె, తన భర్త అధికారులకు వివరాలు ఇచ్చారు. కులగణనకు కవిత మద్దతు ఇచ్చారని సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత.. ఫొటోలు వైరల్! కులగణనలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రేవంత్ సర్కార్ కు ఆమె మద్దతు ప్రకటించిందని కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లను పెంచాలని కవిత ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. By Nikhil 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Caste Census: కులగణనతో సంక్షేమ పథకాలు తొలగించం–రేవంత్ రెడ్డి కులగణన ఆధారగా సంక్షేమ పథాలు తొలగించమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావడానికి కులగణన అవసరం అని ఆయన అన్నారు. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth: సమగ్ర సర్వేపై సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఎక్కడ ఉంటే అక్కడే! TG: సమగ్ర సర్వేపై సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డులో చిరునామా ఉన్న చోటికి, సొంతింటికి, స్వగ్రామానికి వెళితేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే అపోహ వద్దని.. ఎక్కడ ఉంటే అక్కడే కుటుంబ సభ్యుల వివరాలని అధికారులకు చెప్పాలని క్లారిటీ ఇచ్చింది. By V.J Reddy 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కుటుంబ సర్వేకు ఆటంకాలు సృష్టిస్తే కఠిన చర్యలే: మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేకు ఆటంకాలు కల్పించినా, ప్రజల్లో అపోహలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హెచ్చరించారు. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం, రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక తోడ్పాటు అందించడానికే సర్వే చేపడుతున్నామన్నారు. By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే..అడిగే ప్రశ్నలు ఇవే.! Survey | RTV సమగ్ర కుటుంబ సర్వే..అడిగే ప్రశ్నలు ఇవే.! Survey | Employees get assigned the duties of doing Caste Census Calculations and share about the questions do they ask | RTV By RTV Shorts 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రాహుల్‌కు వీహెచ్ గిఫ్ట్ | V Hanumantha Rao Gift | RTV రాహుల్‌కు వీహెచ్ గిఫ్ట్ | Telangana's Congress Sernior Leader V Hanumantha Rao gives Gift To Congress President and MP Rahul Gandhi On his visit to Hyderabad| RTV By RTV Shorts 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Caste Census: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నేటి నుంచే! తెలంగాణలో ఈరోజు నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలని రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుండగా... ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉండనున్నాయి. By V.J Reddy 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అనుభవించే వాళ్లకే ఆ బాధ తెలుసు.. కుల వివక్షపై రాహుల్ గాంధీ! అనుభవించేవాళ్లకే కుల వివక్ష బాధ తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో, సమాజంలో ఈ పిచ్చి చాలా లోతుగా, బలంగా పాతుకుపోయిందన్నారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. By srinivas 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn