CM Revanth: బీసీ జనాభా తగ్గలే.. పెరిగింది.. ఇదిగో ప్రూఫ్.. సభలో రేవంత్ సంచలనం!
తెలంగాణలో బీసీ జనాభా తగ్గలేదని.. పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. 2014లో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల జనాభా- 51 శాతం అన్నారు. 2024 లో కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభా-56.33 శాతంగా తేలిందన్నారు.
Rahul Gandhi: తెలంగాణ కులగణన సర్వేపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కులగణనపై లోక్‌సభలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. తెలంగాణ జనాభాలో దాదాపు 90 శాతం జనాభా దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాలు (BC), మైనార్టీలే ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.
Caste Census: తెలంగాణలో బీసీల శాతం ఎంతంటే ?.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కులగణనకు సంబంధించిన వివరాలు కమిషన్.. సబ్‌కమిటీకి వివరించింది. బీసీ కోటాపై రేవంత్ సర్కార్.. దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించనుంది. కులగణన సర్వేలో 55.85 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చారు.మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
Rahul Gandhi: బిహార్ కులగణన ఫేక్ అన్న రాహుల్.. స్పందించిన ఎన్డీయే
కులగణను విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత ఫేక్ అంటూ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. దీనిపై తాజాగా స్పందించిన ఎన్డీయే.. రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్నటివరకు కులగణను ప్రశంసించిన రాహుల్.. ఇప్పుడు అది ఫేక్ అని చెప్పడం విడ్డూరమని పేర్కొంది.
CM Revanth: CWC సమావేశం.. సీఎం రేవంత్ ప్రతిపాదనకు హైకమాండ్ ఆమోదం
కర్ణాటకలోని బెళగావ్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్ జనగణనతో పాటు కులగణన కూడా చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పిన ప్రతిపాదనకు హైకమాండ్ ఆమోదం తెలిపింది.
Rahul Gandhi: కులగణనపై రాహుల్‌గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు
దేశంలో వివిధ సంస్థలు, న్యాయ వ్యవస్థలు, ప్రైవేటు కంపెనీల్లో.. ఎస్సీలు, ఓబీసీలు, ఆదివాసీల ప్రాతినిధ్యాన్ని తెలుసుకునేందుకే కాంగ్రెస్ కులగణన చేపట్టిందని రాహుల్‌గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ప్రధాని మోదీని రిజర్వేషన్లు పెంచాలని అడిగితే స్పందించలేదన్నారు.
సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత సపోర్ట్..
రాష్ట్రంలో కులగణన సర్వేలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి కులగణన అధికారులు వెళ్లగా ఆమె, తన భర్త అధికారులకు వివరాలు ఇచ్చారు. కులగణనకు కవిత మద్దతు ఇచ్చారని సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు
రేవంత్ సర్కార్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత.. ఫొటోలు వైరల్!
కులగణనలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రేవంత్ సర్కార్ కు ఆమె మద్దతు ప్రకటించిందని కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లను పెంచాలని కవిత ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.