వైసీపీకి బిగ్ షాక్.. ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో కీలక నేతపై కేసు
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న వైసీపీ నేత యడ్ల తాతాజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్, వైజాగ్లను కేంద్రంగా చేసుకుని ఆన్లైన్ బెట్టింగ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాతాజీతో పాటు నాగేశ్వరరావు, వెంకటరావు, మురళీపై కేసు నమోదు చేశారు.