Big Scam : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమని...ఏకంగా రూ. రూ.850 కోట్లు ...
నగరంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. అమాయకులకు అధిక లాభాలు ఆశ చూపి ఏకంగా రూ.850 కోట్లు కొట్టేశారు. తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలని అమాయకులను నమ్మించారు.