BREAKING: రాజాసింగ్‌పై కేసు నమోదు

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజాసింగ్ నిబంధనలను అతిక్రమించారు. దీంతో పోలీసులు ఇతనితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. డీజే వాడటం, ఊరేగింపు ఎడమవైపు కొనసాగించడం, టపాసులు కాల్చడం వంటివి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

New Update
Raja singh Murder sketch

Raja Singh

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో రాజాసింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు పోలీసులు ఇతనితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. డీజే వాడటం, ఊరేగింపు ఎడమవైపు కొనసాగించడం, టపాసులు కాల్చడం వంటివి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

updating..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు