Big breaking : బాపట్లజిల్లా మార్టూరు NH 16 పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
ఏపీ లోని బాపట్ల జిల్లా పర్చూరు సమీపంలోని మార్టూరు NH 16 రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుండి పిఠాపురానికి వెళ్తున్న కారు ఫెన్సింగ్ దిమ్మెను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.