టాయిలెట్లో ఫోన్ వాడుతున్నారా? మీకు ఈ క్యాన్సర్ పక్కా | Toilet | RTV
టాయిలెట్లో ఫోన్ వాడుతున్నారా? మీకు ఈ క్యాన్సర్ పక్కా | Toilet | Scientists Suggest that usage of the Mobile phone in toilet should be avoided | RTV
Toilet paper: టాయిలెట్ పేపర్‌తో క్యాన్సర్.. జాగ్రత్తగా ఉంటే బెటర్
టాయిలెట్ పేపర్ అంటువ్యాధి ప్రమాదాన్ని కలిగిస్తుంది. టాయిలెట్ పేపర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలోని అంతర్గత భాగాలకు చికాకు, తొడల చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇందులో ఉండే ఫార్మాల్డిహైడ్ ఆర్గానిక్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందటున్నారు.
Cancer: మీకు క్యాన్సర్ వస్తుందో రాదో AI చెప్పేస్తుంది..ఎలాగంటే?
సాంకేతిక అభివృద్ధి రోజురోజుకు పెరుగుతోంది. AI ద్వారా క్యాన్సర్ రాకముందే.. భవిష్యత్తులో క్యాన్సర్ రావచ్చో లేదో తనిఖీ చేసి చెబుతుందట. రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి 5 సంవత్సరాల ముందు AI ఎలా గుర్తించగలదో పరిశోధనలో తేలిందని నిపుణులు చెబుతున్నారు.
Mouthwash: పుదీనా మౌత్‌వాష్ క్యాన్సర్‌కు కారణం అవుతుందా?
మౌత్‌వాష్‌లోని ఈ రసాయనం నోటిలోని బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది. లిస్టరిన్ మౌత్ వాష్‌లో ఉండే రసాయనాల వల్ల నోటి క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోడ్డు పక్కన హోటల్స్ లో టిఫిన్ తింటున్నారా? స్మశానంలో మీకు బెర్త్ కన్ఫర్మ్
రోడ్డు సైడ్ టిఫిన్స్, ఫుడ్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కొంతమంది వాడిన ఆయిల్ నే మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల నూనెలో క్యాన్సర్ కారక రసాయనం అక్రోలిన్ను విడుదలవుతుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుంది.
Thyroid Cancer: మహిళల్లో థైరాయిడ్ క్యాన్సర్‌కు కారణం?
థైరాయిడ్ క్యాన్సర్ తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుంది. మెడ కింది భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంధి ఈ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే ప్రదేశం. పాపిల్లరీ, ఫోలిక్యులర్, మెడుల్లరీ, అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్‌ను సకాలంలో చికిత్స చేస్తే సమస్యను దూయం చేయవచ్చు.
వైద్య రంగంలో మరో అద్భుతం.. క్యాన్సర్‌కు సరికొత్త చికిత్స
క్యాన్సర్ చికిత్సకు అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. కీమోథెరపీతో పాటు ఫొటోథెరపీని ఒకేసారి చేయడం వల్ల క్యాన్సర్ కణతులను నాశనం చేయొచ్చని అంటున్నారు. ఇవి క్యాన్సర్ కణాలను పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాయని చెబుతున్నారు.
సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..
క్యాన్సర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను తొందరగా గుర్తించడానికి బ్రిటన్ శాస్త్రవేత్తలు సరికొత్త స్కానర్‌ను అభివృద్ధి చేశారు. పాత త్రీడీ ఫొటో అకౌస్టిక్ టొమోగ్రఫీతో పోలిస్తే కొత్త స్కానర్ సెనన్ల సమయంలో వ్యాధులను గుర్తించగలదని తెలిపారు.