Throat Cancer: గొంతు క్యాన్సర్ లక్షణాలు ఇవే.. జగ్రత్త!
తరచుగా గొంతులో నొప్పి , ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది, వాయిస్ మారుతుండడం గొంతు క్యాన్సర్‌కు ప్రారంభ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లని సంప్రదించాలి.
తరచుగా గొంతులో నొప్పి , ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది, వాయిస్ మారుతుండడం గొంతు క్యాన్సర్‌కు ప్రారంభ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లని సంప్రదించాలి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్యాన్సర్ కు మెరుగైన చికిత్సను అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం చికిత్సను అంచనా వేయడంలో సహాయపడుతుందని వివరిస్తున్నారు.
మహిళల్లో కనిపించే కొన్ని లక్షణాలతో క్యాన్సర్ సమస్యను గుర్తించవచ్చు. నెలసరిలో విపరీతమైన నొప్పి, రక్తస్రావం, ముఖం, రొమ్ము ప్రాంతంలో ఉబ్బడం, బరువు తగ్గడం, చర్మ రంగులో మార్పులు వంటి లక్షణాలు మహిళల్లో కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
గొంతులో మొదలయ్యే క్యాన్సర్ కణాలు ఆహారనాళం నుంచి కడుపుకు వ్యాపించవచ్చు. పేగుల్లో క్యాన్సర్ సంభవిస్తే నాళాలు క్రమంగా బ్లాక్ అవుతాయి. గొంతులో నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది దీని లక్షణాలు. ఈ లక్షణాలున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
రేడియేషన్ థెరపీలో చాలా రకాలు ఉన్నాయి. దీనివల్ల గుండె కణజాలానికి చాలా నష్టం జరిగి గుండె జబ్బులకు కారణం కావచ్చు. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన హృదయ స్పందన, వాపు, కాళ్ళలో నొప్పి వంటి ఇబ్బందులు ఉండవచ్చు.
తల, మెడ భాగంలో క్యాన్సర్ సోకిన బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. భారత్‌లో 26 శాతం ఇలాంటి కేసులు ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. వరల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ రిపోర్టును అధికారులు విడుదల చేశారు.
క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ట్రాస్టూజుమాబ్ డెరుక్స్‌టెకాన్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ మూడు క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీని తొలగించింది. క్యాన్సర్ మందుల ధరలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
భారత్ లో అత్యధికంగా ఏడు రకాల క్యాన్సర్లు ఉన్నాయని ICFMR నివేదిక పేర్కొంది. ఊపిరితిత్తులు, రొమ్ము,అన్నవాహిక, నోరు, కడుపు, లివర్, గర్భాశయం క్యాన్సర్ ఎక్కువగా పీడిస్తున్నాయని.. పురుషుల కంటే మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూడా ఈ నివేదికలో వెల్లడైంది.
క్యాన్సర్ అంటు వ్యాధి కాదు. ప్రపంచంలో మరణాలకు ప్రధాన కారణం క్యాన్సర్. ఈ వ్యాధి వచ్చినప్పుడు రోగి మనస్సులో మరణానికి కౌంట్‌డౌన్ నడుస్తుంది. చివరి దశలో క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది, ప్రాణాంతకం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.