USA: మెక్సికో, కెనడా రెండూ అమెరికాలో విలీనవ్వడమే మంచిది– ట్రంప్
కెనడా, మెక్సికోలు అమెరికాలో విలీనం కావడమే మంచిదంటూ మళ్ళీ వ్యాఖ్యలు చేశారు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాటికి భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ పనే బెటర్ అని అన్నారు.
కెనడా, మెక్సికోలు అమెరికాలో విలీనం కావడమే మంచిదంటూ మళ్ళీ వ్యాఖ్యలు చేశారు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాటికి భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ పనే బెటర్ అని అన్నారు.
కెనడాలో భారతీయులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా అనే విద్యార్థిని సహచర విద్యార్థి కత్తితో పొడిచి హత్య చేశాడు.రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని లేకపోతే సుంకాలు పెంచుతామని ట్రంప్.. ట్రూడోకు తేల్చిచెప్పారు. ఇలా చేయడంలో విఫలమైతే అమెరికాలో కెనడాను 51వ రాష్ట్రంగా చేర్చాలంటూ చెప్పినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
మెక్సికో, కెనడా దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ పోస్ట్ చేశారు. చైనా వస్తువులపై కూడా 10 శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు.
కెనడాలో హిందూ భక్తులు, దేవాలయంపై జరిగిన దాడిని భారత ప్రధాని మోదీ ఖండించారు. 'మన దౌత్యవేత్తలను బెదిరించేందుకే ఈ పిరికి ప్రయత్నాలు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాలను ఎప్పటికీ బలహీనపరచలేవు. కెనడా ప్రభుత్వం న్యాయంవైపే ఉంటుందని ఆశిస్తున్నా' అన్నారు.
కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని అక్కడికి వచ్చిన భక్తులపై ఖలిస్థానీలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సీరియస్ అయ్యారు. అక్కడి ప్రజలు అన్ని మతాలు పాటించే హక్కులను కాపాడతామని తెలిపారు.
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాలని అనుకునే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని భారత దౌత్యవేత్త సంజయ్ వర్మ హెచ్చరికలు చేశారు. అక్కడ నాసికరం విద్యా సంస్థల వల్ల ఉద్యోగాలు రాక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకంటున్నారని తెలిపారు.