Kavitha : బీఆర్ఎస్ గెలిచేది లేదు చచ్చేది లేదు.. కవిత సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ పార్టీపై మరోసారి కవిత టీమ్ సంచలన కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది లేదు చచ్చేది లేదంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Jubilee Hills By Elections 2025: బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్?
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్టీ ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.
Jubilee Hills By Election Update | బీసీలకు జూబ్లీహిల్స్ టికెట్? | CM Revanth | Congress Naveen | RTV
BIG BREAKING: జూబ్లీహిల్స్ టికెట్ వారికే.. అధికారికంగా ప్రకటించిన పీసీసీ చీఫ్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ అభ్యర్థికే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
Jubilee Hills By Poll: చావో రేవో.. జూబ్లీహిల్స్ ఎన్నిక 3 పార్టీలకు అగ్ని పరీక్షే.. ఎందుకో తెలుసా?
మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ ఎన్నిక మూడు పార్టీల భవిష్యత్తును తేల్చనుండటంతో ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో నవీన్, బొంతు, CN రెడ్డి.. వారి బలాలు, బలహీనతలు ఇవే!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయడానికి ముగ్గురి పేర్లను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రతిపాదించింది. సీఎం సూచనలతో నవీన్‌యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డిల పేర్లను పీసీసీ ఏఐసీసీకి పంపినట్లు తెలుస్తోంది.
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో బిగ్ ట్విస్ట్.. మళ్లీ తెరపైకి అజారుద్దీన్ పేరు?
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో టికెట్ రేసు నుంచి తప్పుకున్న అజారుద్దీన్ మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తనకు టికెట్ ఇవ్వాలని మళ్లీ ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం.
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బరిలోకి నందమూరి వారసురాలు...ట్విస్ట్ ఏంటంటే?
తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం అన్ని రకాలుగా సిద్ధమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ అయిన సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.