Jubilee Hills By Elections 2025: బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్?
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్టీ ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.