Bus Fire Accident : ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహానం!
రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుండి జోధ్పూర్ వెళ్తున్న AC స్లీపర్ ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఈ సంఘటన వార్ మ్యూజియం సమీపంలో జరిగింది.