Rajastan Bus Fire accident: రాజస్థాన్ బస్సు ప్రమాదం.. 20కి చేరిన మృతుల సంఖ్య.. ఆకస్మిక మంటలకు కారణమిదే!
రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ బస్సులో ఆకస్మిక మంటలు ఏర్పడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో 12 మంది సజీవదహనం కాగా.. ఇప్పుడు మృతులు సంఖ్య 20కు చేరింది. జోధ్పూర్ వెళ్లే హైవేపై మధ్యాహ్నం ఓ ప్రైవేట్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
/rtv/media/media_files/2025/10/22/bus-fire-accident-rewari-four-buses-parked-on-plot-caught-fire-2025-10-22-09-14-18.jpg)
/rtv/media/media_files/2025/10/15/rajastan-2025-10-15-07-34-06.jpg)
/rtv/media/media_files/2025/10/14/bus-accident-2025-10-14-18-52-37.jpg)
/rtv/media/media_files/2025/05/15/SSs2ZpmL50FOtA2FkBNI.jpg)
/rtv/media/media_files/2025/03/19/ApRaZ9Xs8wwuW5Y386rl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/bus-fire-jpg.webp)