Latest News In Telugu 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్...నిర్మలా సీతారామన్ ప్రపంచంలోనే కోటి ఇళ్లకు కొత్తగా సోలార్ పథకం అమలు చేస్తామని చెబుతున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పథకం కింద 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. ఈ సారి బడ్జెట్లో ఇదొక కొత్త పథకం కింద ఆమె ప్రవేశపెట్టారు. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget Session:పేదవారి అభివృద్ధే...దేశాభివృద్ధి..మధ్యంతర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రసంగం మొదలైంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను చదువుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేసిందని..పేదల అభివృద్ధే లక్ష్యంగా పని చేశామని చెప్పారు. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: ఈ బడ్జెట్ నుంచి ఆశించాల్సిన 6 కీలక అంశాలు ఇవే..!! ఏప్రిల్-మే 2024లో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున, ప్రభుత్వం ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌పై ముందస్తు అంచనాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నుంచి ఎలాంటి అంశాలను ఆశించవచ్చో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: హోం లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్..తగ్గనున్న ఈఎంఐ భారం..!! సొంతిల్లు తీసుకోవాలని కలలు కనేవారికి ఈ బడ్జెట్ లో కేంద్రం శుభవార్త వినిపించనుందట. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. By Bhoomi 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan Scheme : రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఈనెలలోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ? మోదీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. 16వ విడత డబ్బులు మార్చి నెల చివరిలోకి రైతుల అకౌంట్లో జమ కావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి, లేదా మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్, ఫిబ్రవరి 1 బడ్జెట్ ఉంది. By Bhoomi 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn