Jubilee Hills : జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కీలక అప్ డేట్..కేంద్ర పరిశీలకుల నియామకం
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికను పర్యవేక్షించడానికి కేంద్ర పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఆదివారం దీనికి సంబంధించిన ఈసీఐ వివరాలను వెల్లడించింది.