Latest News In Telugu KTR TWEET ON MODI:ఇంకెన్నాళ్ళు అబద్ధాలు చెబుతారు- ప్రధాని మోదీ మీద కేటీఆర్ సెటైర్లు నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటటైర్లు వేశారు. తెలంగాణ గోస తీరేదెప్పుడు అంటూ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. By Manogna alamuru 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: తెలంగాణలో తగ్గని కారు జోరు.. టౌమ్స్ నౌ సర్వే సంచలన లెక్కలివే! మొత్తం దేశం అంతా దాదాపుగా ఎన్నికల వేడి మొదలైంది. పార్టీలు తమ ప్రచారాలను, ప్రయత్నాలను మొదలెట్టేశాయి. మరోవైపు ప్రముఖ పత్రికలు, జాతీయ న్యూస్ ఛానెల్స్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో తాజాగా జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ...తెలంగాణలో మళ్ళీ కారే పరుగెడుతుంది అంటూ తన సర్వేలో వెల్లడించింది. By Manogna alamuru 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister KTR: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌కు సిద్దం ఎన్ని కుట్రలు చేసినా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. కలలో కూడా ఊహించని విధంగా సూర్యాపేట జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. By Karthik 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vijayashanti: బీఆర్ఎస్కు 53 సీట్లే దిక్కు బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. దీనికి కారణం రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంఐఎం ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిందేనని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారన్న ఆమె.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు కనీసం 53 సీట్లు కూడా రావని స్పష్టంగా తెలుస్తోందన్నారు. By Karthik 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Mynampalli: మైనంపల్లి చేరికతో కాంగ్రెస్ లో చిచ్చు.. కీలక నేత ఔట్! మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ ను మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ కు ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కష్టపడి పని చేసిన వారికి పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kasireddy: బీఆర్ఎస్ కు షాక్... ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా..!! బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేశారు. కసిరెడ్డితోపాటు నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైఎస్ ఛైర్మన్ బాలాజీ సింగ్ కూడా రాజీనామా చేశారు. By Bhoomi 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasingh: వారికి మాత్రమే ఇళ్లు ఇవ్వాలి.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రులు సిద్ధమవుతున్నారన్నారు. By Karthik 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ktr: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ పన్ను.. కేటీఆర్ సంచలన ట్వీట్ కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పై తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ (Ktr) సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన విషయం తెలిసిందే..ఆ ప్రభుత్వం పొలిటికల్ ఎలక్షన్ ట్యాక్స్ (Election tax)ను వసూలు చేస్తుందని ఆయన విమర్శించారు. By Bhavana 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Politics: ఫలించని కేటీఆర్ బుజ్జగింపు.. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ ను వీడనున్నట్లు ప్రకించారు. త్వరలోనే ఆయన కాంగ్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆయన కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. By Nikhil 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn