BRS Chief KCR: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అన్నీ పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించేందుకు కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఈరోజు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కు మద్దతుగా వీణవంకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శల దాడికి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమే అని అన్నారు. రాజకీయాల్లో ఉన్నవారికి గెలుపోటములు సహజం అని.. గెలిస్తేనే లెక్క అనుకోవద్దని అన్నారు. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని అన్నారు.
పూర్తిగా చదవండి..BRS Chief KCR: మళ్లీ మేమే అధికారంలోకి వస్తాము.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
TG: రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. నాలుగైదు నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయింది అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం అయి పోలేదు.. ఇంకా ఉందని అన్నారు.
Translate this News: