Latest News In Telugu Palla Rajeshwar Reddy: తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరుగలేదు దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరెక్కడా జరుగలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ మండల పరిధిలోని యశ్వంతపూర్ గ్రామంలో పర్యటించిన ఆయన.. జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. By Karthik 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy Rajagopal Reddy: వారి గడీలు బద్లలయ్యే రోజు దగ్గర్లోనే ఉంది సీఎం కేసీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను నియంత పరిపాలిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో నియంత పాలన ముగియబోతోందని, దొరల గడీలు బద్దలయ్యే రోజు దగ్గర్లోనే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చేప్పారు. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister KTR: కాంగ్రెస్, బీజేపీ పార్టీల డబ్బులు తీసుకోండి.. కారుకు ఓటేయండి! రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Cabinet: ఈనెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయింది. ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించనుందని తెలుస్తోంది. By BalaMurali Krishna 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DK Aruna: కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారు సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఎప్పుడూ ఫిట్‌గానే ఉంటుందని, అభివృద్ధి పనులు చేయడంలో మాత్రం అన్ ఫిట్‌గా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్ ఫిట్ అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Suryapet IT Hub: సూర్యాపేటలో ఐటీ హబ్.. ఐదేళ్లలో 5 వేల జాబ్స్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ పూర్తైంది. దీనిని త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ హబ్ ఆధ్వర్యంలో పలు ఐటీ సంస్థలు జాబ్ మేళ కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రంలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమ సమయంలో తమకు ఏమీ కావాలని కొట్లాట చేశారో ఇప్పుడు వారికి అన్ని వచ్చాయన్నారు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin Owaisi: ఏపీలో జగన్ పాలనపై అసదుద్దీన్ ఏమన్నాడంటే.! ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ప్రశాంతంగా ఉన్నారన్నారు. బాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండే పార్టీలు ఉన్నాయన్న ఆయన.. అందులో ఒకటి టీడీపీ కాగా మరోటి వైసీపీ అన్నారు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rathod Bapurao: బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న బోథ్ ఎమ్మెల్యే మరో రెండు నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ జెండాను వీడనున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. By BalaMurali Krishna 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu mynampally:కాంగ్రెస్ లో చేరతా-మైనంపల్లి రెండు టికెట్లు ఇస్తా అన్నారు అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా అని చెబుతున్నారు మైనంపల్లి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన మైనంపల్లి హన్మంత్ రావు కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. By Manogna alamuru 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn