Symbols Worrying BRS in Parliament Elections: బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు. అయితే దీన్ని పోలిన గుర్తులు తర్వాత చాలా వచ్చాయి. రోడ్ రోలర్ (Road Roller), రోటీ మేకర్, ఆటో (Auto) ఇలాంటివి. ఇవి బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారాయి. ఇవి చూడ్డానికి కార్ లాగే ఉండడంతో గత ఎన్నికల్లో కొంతమంది బీఆర్ఎస్ కు వేస్తున్నామనుకుని ఇతర పార్టీలకు ఓటు వేసేశారు. దీనివల్ల బీఆర్ఎస్ ఓట్లను కోల్పోయింది. క్రితంసారి అసంబ్లీ ఎన్నికల టైమ్‌లోనూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఇదే సమస్యను ఎదుర్కొంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఆ పార్టీకి ఈ టెన్షన్ మొదలైంది.
పూర్తిగా చదవండి..Party Symbols: బీఆర్ఎస్ను వెంటాడుతున్న కారు గుర్తును పోలిన సింబల్స్
బీఆర్ఎస్ కారు గుర్తును పోలిన సింబల్స్ ఆ పార్టీని వెంటాడుతున్నాయి. రోడ్ రోలర్, రోటీ మేకర్ గుర్తులు కారు లాగే ఉండడంతో బీఆర్ఎస్ ఓట్లు చీలే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయావకాశాలను రోడ్ రోలర్, రోటి మేకర్లు దెబ్బ తీశాయి.
Translate this News: