MLA Mahipal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. 1.2కేజీల బంగారం సీజ్
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బ్యాంక్ లాకర్లలో ఈడీ సోదాలు నిర్వహించారు. పటాన్‌చెరులోని SBIబ్యాంక్‌లో ఎమ్మెల్యే లాకర్లను ఓపెన్ చేయించారు అధికారులు. PMLA కేసులో 1.2కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.