Latest News In Telugu Malla Reddy : మల్లారెడ్డి భూ కబ్జాలు నిజమేనా.. RTVతో అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఏం చెప్పారంటే! బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలకు సంబంధించి ఆయన అల్లుడు మల్కాగ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి RTVతో సంచలన విషయాలు బయటపెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా వారికి ఎక్కడెక్కడ భూములున్నాయి? వాటికి ఆధారాలున్నాయా? వంటి వివరాలకోసం పూర్తి ఆర్టికల్లోకి వెళ్లండి. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహించనున్న బీఆర్ఎస్ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS MLC Elections 2024 : నేనే గెలవబోతున్నా..: రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ ఈ రోజు జరుగుతున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీల మద్దతు తనకే ఉందని.. కౌంటింగ్ రోజు ఈ విషయం స్పష్టం అవుతుందన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. By Nikhil 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఓట్ల కొనుగోలుకు రూ.30 కోట్లు.. బీఆర్ఎస్పై రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు తెరలేపిదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. దీనికి వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGSRTC : ముందు ఉంది.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సజ్జనార్ స్వీట్ వార్నింగ్! TG: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీజీఏస్ ఆర్టీసీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని తెలిపింది. By V.J Reddy 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ TG: హైకోర్టులో మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. జీడిమెట్లలోని 2.5 ఎకరాల స్థల వివాదంపై ఉపశమన ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. జీడిమెట్లలోని సర్వే నంబర్ 82, 83లోని స్థల వివాదంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. By V.J Reddy 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RS Praveen: బీఆర్ఎస్లో కీలక నేతగా మారుతున్న ఆర్ఎస్పీ.. కేసీఆర్ వ్యూహం ఇదేనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో కీలకనేతగా ఎదుగుతున్నారు. దళితనేత, స్పెషల్ అండ్ క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రవీణ్‌కు కేసీఆర్ అధిక ప్రధాన్యత ఇస్తున్నారు. 2028 అధికారమే లక్ష్యంగా ప్రవీణ్‌ను డిప్యూటీ సీఎం చేస్తామని కేసీఆర్ ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paddy Bonus : బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వెయ్యి రెట్లు నయం.. మంత్రి తుమ్మల TG: రాష్ట్రంలో సన్నవడ్ల సాగు పెంచేందుకు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ధాన్యం సేకరణలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వెయ్యి రెట్లు నయం అని అన్నారు. గతేడాదితో పోలిస్తే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. By V.J Reddy 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : రేవంత్ హయాంలో ఆ 3 కంపెనీలు పరార్ : కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి, కీన్స్ టెక్నాలజీ గుజరాత్ కు వెళ్లిపోయిందన్నారు. వరంగల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. By Nikhil 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn