Latest News In Telugu Kavitha: కడిగిన ముత్యంలా బయటకొస్తా.. నాన్న నాయకత్వంలో పోరాడుతా: కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారాహిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్నారు కవిత. 'నేను ఏ తప్పు చేయలేదు. ఈ కేసు అపవాదులన్నింటి నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తాననే విశ్వాసం నాకుంది. ఎప్పటికైనా ధర్మమే గెలిచి తీరుతుంది. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా' అని చెప్పారు. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn