Kaleshwaram Project: కాళేశ్వరంపై కీలక నిర్ణయం..సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్!
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.