BIG BREAKING: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. గువ్వల బాలరాజు సంచలన ఆడియో లీక్
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. ఆ ఫోన్కాల్లో బాలరాజు తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు చెప్పారు.