India: అంతర్జాతీయ మధ్యవర్తిగా ఉద్భవిస్తున్న భారత్. ఇవే ప్రధాన కారణాలు
ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతోంది. బ్రిక్స్ దేశాలతో పాటు జీ7 దేశాలతో సంబధాలను సమతుల్యం చేయడంలో అంతర్జాయ మధ్యవర్తిగా భారతదేశ పాత్ర ప్రపంచానికి చాటిచెప్పుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.